Warangal: డాక్టర్ల నిర్లక్ష్యం...శిశువు మృతి, భూపాలపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన..వీడియో ఇదిగో

భూపాలపల్లిలో PHCలో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన హరిత డెలివరీ కోసం మండలంలోని PHCలో సోమవారం అడ్మిట్ అయింది.

Doctor negligence unborn child die(video grab)

భూపాలపల్లిలో PHCలో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన హరిత డెలివరీ కోసం మండలంలోని PHCలో సోమవారం అడ్మిట్ అయింది. కాగా, నొప్పులు వస్తున్నాయని సర్జరీ చేయండని చెప్పినా డాక్టర్ వినకుండా నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేశారని బాధితురాలు తెలిపింది. దీంతో కడుపులోని శిశువు మృతిచెందిందని ఆవేదన వ్యక్తం చేసింది. డాక్టర్ల నిర్లక్ష్యం వలన బిడ్డ చనిపోయిందని వాపోయింది.  చికెన్ ఫ్రైలో పురుగు, స్విగ్గీలో ఆర్డర్ చేసిన హైదరాబాద్ యువకుడు, షాక్‌తో జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement