Dog Attack in Kerala: షాకింగ్ వీడియో ఇదిగో, తొమ్మిది ఏళ్ళ పాపపై వీధి కుక్కలు దాడి, పైనబడి ఎక్కడబడితే అక్కడ కొరికేసిన కుక్కలు

కేరళలో జరిగిన మరో కుక్కల దాడిలో తొమ్మిదెళ్ల జాన్వీ అనే బాలిక తీవ్రంగా గాయపరిచింది. కన్నూర్‌లోని ముజాఫిలంగాడ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీటీవీ వీడియో ఫుటేజీ వైరల్ అవుతోంది. వీడియోలో కుక్కలు ఆమెను కరిచి ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు తేలింది

Stray Dogs (Photo Credits: PxHere)

కేరళలో జరిగిన మరో కుక్కల దాడిలో తొమ్మిదెళ్ల జాన్వీ అనే బాలిక తీవ్రంగా గాయపరిచింది. కన్నూర్‌లోని ముజాఫిలంగాడ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీటీవీ వీడియో ఫుటేజీ వైరల్ అవుతోంది. వీడియోలో కుక్కలు ఆమెను కరిచి ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు తేలింది. కుక్కలు ఆమె చేతులు, కాళ్లు, తలపై పదేపదే కొరికినందున ఆమె సహాయం కోసం ఏడుస్తోంది. స్థానికుల కథనం ప్రకారం, ఆమె మణికట్టు, చేయి, పొత్తికడుపు, తొడలపై తీవ్ర గాయాలు కాగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement