Jammu and Kashmir Earthquake: జమ్మూకశ్మీర్‌లో భూకంపం, తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు, రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదు

జమ్మూకశ్మీర్‌ (Jammu And Kashmir)లో స్వల్ప భూకంపం సంభవించింది. కిస్త్వార్‌ (Kishtwar) ప్రాంతంలో మంగళవారం ఉదయం 8:53 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (National Centre for Seismology) వెల్లడించింది.

Earthquake (Photo Credits: X/@Top_Disaster)

జమ్మూకశ్మీర్‌ (Jammu And Kashmir)లో స్వల్ప భూకంపం సంభవించింది. కిస్త్వార్‌ (Kishtwar) ప్రాంతంలో మంగళవారం ఉదయం 8:53 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (National Centre for Seismology) వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంప ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం అందలేదు.

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now