Earthquake in Ladakh: లడఖ్ ప్రాంతంలో 4.5 తీవ్రతతో భారీ భూకంపం, తెల్లవారుజామున సంభవించిన భూప్రకంపనలతో పరుగులు పెట్టిన ప్రజలు

లెహ్, లడఖ్ ప్రాంతలో భారీ భూకంపం సంభవించింది. ప్రజలు మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా భూమికంపించడంతో ఉలిక్కిపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదయింది. జనాలు గాఢనిద్రలో ఉన్న తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయి

Earthquake (Photo Credits: X/@Top_Disaster)

లెహ్, లడఖ్ ప్రాంతలో భారీ భూకంపం సంభవించింది. ప్రజలు మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా భూమికంపించడంతో ఉలిక్కిపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదయింది. జనాలు గాఢనిద్రలో ఉన్న తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.

కొండ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయని, లెహ్, లడఖ్‌లో భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా వివరాలు వెల్లడించింది.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement