Earthquake in Delhi: భారీ భూకంపంతో వణికిన ఉత్తర భారతదేశం, ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు, భయంతో పరిగెత్తిన జనాలు

ఉత్తర భారతదేశం భారీ భూకంపంతో వణికిపోయింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఎన్సీఆర్‌ రీజియన్‌, పంజాబ్‌, జమ్ము కశ్మీర్‌లో భూమి కంపించింది. పొరుగు దేశం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఈ ప్రభావం కనిపించింది. భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.1గా నమోదైంది.

Earthquake (Photo-ANI)

ఉత్తర భారతదేశం భారీ భూకంపంతో వణికిపోయింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఎన్సీఆర్‌ రీజియన్‌, పంజాబ్‌, జమ్ము కశ్మీర్‌లో భూమి కంపించింది. పొరుగు దేశం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఈ ప్రభావం కనిపించింది. భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.1గా నమోదైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే భూకంప కేంద్రం అఫ్గనిస్తాన్‌లో గుర్తించి పరిశోధన కేంద్రం. భూకంపం దాటికి ఎవరికి ఎటువంటి గాయాలు, ఆస్తి నష్టం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.

Here's News and Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement