Maharashtra, Jharkhand Assembly Elections 2024 Schedule: మరోసారి ఎన్నికల సందడి.. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు నేడే మోగనున్న నగారా

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ వెలువరించనున్నది. ఈ మేరకు మధ్యాహ్నం 3.30 గంటలకు మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు.

Election Commission (photo-ANI)

Newdelhi, Oct 15: దేశంలో మరోసారి ఎన్నికల (Elections) శంఖారావం మోగనున్నది.  మహారాష్ట్ర (Maharastra), జార్ఖండ్ (Jharkhand) అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ వెలువరించనున్నది. ఈ మేరకు మధ్యాహ్నం 3.30 గంటలకు మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు.

చెన్నైలో భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ హెచ్చరికలు.. తమ వాహనాలు వరదలో కొట్టుకుపోవద్దని ఫ్లైఓవర్ మీద వాహనాలను పార్కింగ్ చేస్తున్న ప్రజలు.. ట్రాఫిక్ పోలీసుల జరిమానాలు (వీడియోతో)

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)