PIB Fact Check: పదిరోజుల పాటు దేశంలో అన్నీ బంద్ అంటూ న్యూస్ వైరల్, కేంద్ర ప్రభుత్వం అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని తెలిపిన పీఐబీ
పదిరోజుల పాటు దేశంలో అన్నీ బంద్ అంటూ సోషల్ మీడియా(Social Media)లో ఓ ప్రకటన వైరల్ అవుతోంది. మొదట టెక్నికల్ బ్లాగ్(Technical Blog) అనే యూట్యూబ్ ఛానెల్(Ytube Channel)లో కనిపించింది. దీంతో చాలా మంది యూజర్లు నమ్మి నిత్యావసర వస్తువులను అధికంగా కొనుగోలు చేయడం చేస్తున్నారు
పదిరోజుల పాటు దేశంలో అన్నీ బంద్ అంటూ సోషల్ మీడియా(Social Media)లో ఓ ప్రకటన వైరల్ అవుతోంది. మొదట టెక్నికల్ బ్లాగ్(Technical Blog) అనే యూట్యూబ్ ఛానెల్(Ytube Channel)లో కనిపించింది. దీంతో చాలా మంది యూజర్లు నమ్మి నిత్యావసర వస్తువులను అధికంగా కొనుగోలు చేయడం చేస్తున్నారు. అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (Press Information Bureau) దాని ఫ్యాక్ట్ చెక్(Fact Check)లో భాగంగా ఈ ప్రకటన అవాస్తవం అని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని పీఐబీ తెలిపింది.
Here's PIB Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)