Delhi Excise Policy Scam: ఎక్సైజ్ పాలసీ కేసు, మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మే 15 వరకు పొడిగించిన ఢిల్లీ కోర్టు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీని మే 15 వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రూస్‌ అవెన్యూ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేసులో నిందితులపై అభియోగాల రూపకల్పనకు సంబంధించి తదుపరి వాదనలకు మే 15వ తేదీని కోర్టు నిర్ణయించింది.

Former Delhi Deputy Chief Minister and Aam Aadmi Party (AAP) leader Manish Sisodia. (File Photo/ANI)

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీని మే 15 వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రూస్‌ అవెన్యూ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేసులో నిందితులపై అభియోగాల రూపకల్పనకు సంబంధించి తదుపరి వాదనలకు మే 15వ తేదీని కోర్టు నిర్ణయించింది.డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ పాలసీ కేసులో తనకు బెయిల్ నిరాకరించిన ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ మే 2న మనీష్ సిసోడియా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్, జ్యుడీషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగించిన ఢిల్లీ కోర్టు

Here's News

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now