ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మే 20 వరకు పొడిగించింది. న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రస్తుతం ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన పెట్టుకున్న బెయిల్ పిటీషన్ అభ్యర్థనపై ఇవాళ సుప్రీం(Supreme Court)లో విచారణ జరిగింది. ఈడీ కూడా తన వాదనలను వినిపించింది. తీర్పు మరికొద్ది గంటల్లో రానుంది.
Here's News
[Excise Policy case]
Delhi court extends judicial custody of Delhi Chief Minister Arvind Kejriwal till May 20.
Judge Kaveri Baweja passed the order.
@AamAadmiParty @ArvindKejriwal #ArvindKejriwal pic.twitter.com/86ccteV70V
— Bar and Bench (@barandbench) May 7, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)