Fali Nariman Dies: సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఫాలీ నారీమన్‌ కన్నుమూత, ఆయన మరణం ఎంతగానే బాధించిందంటూ ప్రధాని మోదీ సంతాపం

ఆయన మృతిమై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.ఫాలీ నారీమన్‌జీ న్యాయనిపుణులు, మేధావులలో ఒకరు. సామాన్య ప్రజలకు న్యాయాన్ని చేరువచేసేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు.

PM Modi at COP28 Summit (photo-ANI)

ప్రముఖ న్యాయ నిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఫాలీ నారీమన్‌ (95)(Fali Nariman) మృతి చెందారు.బుధవారం ఉదయం ఢిల్లీలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిమై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.ఫాలీ నారీమన్‌జీ న్యాయనిపుణులు, మేధావులలో ఒకరు. సామాన్య ప్రజలకు న్యాయాన్ని చేరువచేసేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన మరణం నన్నెంతగానో బాధించింది. ఆయన కుటుంబం గురించే నా ఆలోచనంతా’ అని ప్రధాని మోదీ ఎక్స్‌(ట్విటర్)లో పోస్టు పెట్టారు. నారీమన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Here's PM Modi Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Weather Forecast: నైరుతి బంగాళాఖాతంలో మళ్లీ ఇంకో అల్పపీడనం, ఈ సారి దక్షిణ కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం, ఈ నెల రెండో వారంలో ఏర్పడే సూచనలు ఉన్నాయంటున్న ఐఎండీ అధికారులు

Cyclone Fengal Update: తమిళనాడులో ఫెంగల్ తుఫాను విధ్వంసం, రూ. 2వేల కోట్లు మధ్యంతర సాయం ప్రకటించాలని ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లేఖ, వచ్చే మూడు రోజుల పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడుకు భారీ వర్ష సూచన

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

India-US Ties Have Strong Foundation: భారత్-అమెరికా మధ్య సంబంధాలపై వైట్ హౌస్ కీలక వ్యాఖ్యలు, అదాని అంశం ఎంతమాత్రం ప్రభావం చూపదని వెల్లడి

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif