Wrestlers Protest: ఢిల్లీలో మళ్లీ కదం తొక్కిన రైతులు, పోలీసుల బారికేడ్లను చేధించుకుని రెజ్లర్లకు మద్దతు, డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లతో కలిసి రైతులు పోలీసుల బారికేడ్లను ఛేదించారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.

Farmers (Photo-ANI)

Here's ANI Video

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement