Bharat Jodo Yatra: వీడియో ఇదే, రాహుల్‌తో కలిసి జోడో యాత్రలో పాల్గొన్న ఆర్‌బీఐ మాజీ గవర్నర్, రఘురాం రాజన్, పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చలు

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ (RBI Governor Raghuram Rajan) రాహుల్‌తో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాజస్థాన్‌ భడోటిలోని సవాయ్ మందిర్ నుంచి ఈ ఉదయం రాహుల్ యాత్ర మొదలైంది. అక్కడి నుంచి కొద్ది దూరం వరకు రాహుల్ గాంధీతో కలిసి నడిచారు

Raghuram-Rajan in Bharat-Jodo-Yatra (Picture@ INC Twitter)

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ (RBI Governor Raghuram Rajan)  రాహుల్‌తో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాజస్థాన్‌ భడోటిలోని సవాయ్ మందిర్ నుంచి ఈ ఉదయం రాహుల్ యాత్ర మొదలైంది. అక్కడి నుంచి కొద్ది దూరం వరకు రాహుల్ గాంధీతో కలిసి నడిచారు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్. ఈ సమయంలో పలు అంశాలపై ఇద్దరు చాలా సేపు చర్చించుకున్నారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement