Free Bus Rides for Transgenders: ఢిల్లీలో ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం, సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్, వీడియో ఇదిగో..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి సంబంధించి పెద్ద ప్రకటన చేశారు. ఇప్పుడు లింగమార్పిడి కమ్యూనిటీ ప్రజలు ఢిల్లీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. త్వరలోనే మంత్రివర్గం ఆమోదించి అమలు చేస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.
Free Bus Rides for Transgenders: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి సంబంధించి సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు లింగమార్పిడి కమ్యూనిటీ ప్రజలు ఢిల్లీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. త్వరలోనే మంత్రివర్గం ఆమోదించి అమలు చేస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల లింగ మార్పిడి సామాజికవర్గం ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)