Free Bus Travel For Women in Karnataka: మహిళలందరికి ప్రభుత్వ బస్సుల్లో ఇకపై ఉచిత ప్రయాణం, అధికారికంగా వెల్లడించిన కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి

రాష్ట్రంలోని ప్రభుత్వ బస్సుల్లో మహిళలందరూ ఉచితంగా ప్రయాణించవచ్చని కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి మంగళవారం ప్రకటించారు. కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్‌టీసీ)లోని నాలుగు డివిజన్ల మేనేజింగ్ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు.

Karnataka Minister Ramalinga Reddy. (Photo Credits: Twitter | ANI)

రాష్ట్రంలోని ప్రభుత్వ బస్సుల్లో మహిళలందరూ ఉచితంగా ప్రయాణించవచ్చని కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి మంగళవారం ప్రకటించారు. కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్‌టీసీ)లోని నాలుగు డివిజన్ల మేనేజింగ్ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు. మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎటువంటి షరతులు లేవు. మా మేనిఫెస్టోలో, APL లేదా BPL కార్డు ఉన్నవారికి వర్తించే పథకంపై మేము ఎటువంటి షరతులను పేర్కొనలేదు. రాష్ట్రవ్యాప్త మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపాడు.

News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement