Rana Ashutosh Kumar Singh as SBI MD: ఎస్‌బీఐ కొత్త ఎండీగా రాణా అశుతోశ్‌ కుమార్‌ సింగ్‌, ఇండియన్‌ బ్యాంక్‌ నూతన ఎండీగా ఆశీష్‌ పాండే, ప్రతిపాదించిన ఎఫ్‌ఎస్‌ఐబీ

ఎస్‌బీఐ కొత్త ఎండీగా రాణా అశుతోశ్‌ కుమార్‌ సింగ్‌ పేరును ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) ప్రతిపాదించింది. ప్రస్తుతం ఆయన ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీగా ఉన్నారు. ఎస్‌బీఐలో ప్రస్తుతం ఒక చైర్మన్, నలుగురు ఎండీలు ఉన్నారు. ఎస్‌బీఐ కొత్త ఎండీ నియామకం కోసం 16 మందిని ఇంటర్వ్యూ చేశారు.

SBI

ఎస్‌బీఐ కొత్త ఎండీగా రాణా అశుతోశ్‌ కుమార్‌ సింగ్‌ పేరును ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) ప్రతిపాదించింది. ప్రస్తుతం ఆయన ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీగా ఉన్నారు. ఎస్‌బీఐలో ప్రస్తుతం ఒక చైర్మన్, నలుగురు ఎండీలు ఉన్నారు. ఎస్‌బీఐ కొత్త ఎండీ నియామకం కోసం 16 మందిని ఇంటర్వ్యూ చేశారు. కాగా ఇండియన్‌ బ్యాంక్‌ నూతన ఎండీగా ఆశీష్‌ పాండే పేరును బ్యూరో ప్రతిపాదించింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement