G 20 in India: వీడియో ఇదిగో, ప్రధానితో భేటీ అయిన మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, ద్వైపాక్షిక సమావేశంపై చర్చలు

Prime Minister Narendra Modi and Mauritius PM Pravind Kumar Jugnauth hold a bilateral meeting,

భారతదేశంలో G 20: తొలిసారి భారత్‌ చేపడుతున్నప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్స కోసం దేశ రాజధాని ముస్తాబవుతోంది. ప్రపంచ దేశాధినేతలు ఒక్కొక్కరిగా ఢిల్లీ చేరుకున్నారు. దేశాధినేతలు బసచేసే హోటళ్ల పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ ఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Prime Minister Narendra Modi and Mauritius PM Pravind Kumar Jugnauth hold a bilateral meeting,

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement