G 20 in India: వీడియో ఇదిగో, జీ20 సదస్సు కోసం ఢిల్లీ చేరుకున్న టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్

18వ జీ20 స‌ద‌స్సులో పాల్గొనేందుకు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఢిల్లీకి చేరుకున్నారు.

G20 Summit in Delhi

భారతదేశంలో G 20: తొలిసారి భారత్‌ చేపడుతున్నప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం దేశ రాజధాని ముస్తాబవుతోంది. ప్రపంచ దేశాధినేతలు ఒక్కొక్కరిగా ఢిల్లీ చేరుకున్నారు. దేశాధినేతలు బసచేసే హోటళ్ల పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.ఢిల్లీ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న జీ20 (G20 Summit) స‌ద‌స్సుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ప‌లు దేశాధినేత‌లు ఇప్ప‌టికే హ‌స్తిన చేరుకోగా, వీఐపీలు, ప్ర‌ముఖులు స‌ద‌స్సులో పాల్గొనేందుకు ఢిల్లీ బాటప‌ట్టారు. 18వ జీ20 స‌ద‌స్సులో పాల్గొనేందుకు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఢిల్లీకి చేరుకున్నారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement