Game Changer Trailer: రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, గేమ్ ఛేంజర్ ట్రైలర్ డేట్ ఫిక్స్..సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానున్న గేమ్ ఛేంజర్

రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్ డేట్ ఫిక్స్ అయింది. జ‌న‌వ‌రి 02 సాయంత్రం 5.04 గంట‌ల‌కు గేమ్ ఛేంజర్

Game Changer Trailer date Locked(X)

రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్ డేట్ ఫిక్స్ అయింది. జ‌న‌వ‌రి 02 సాయంత్రం 5.04 గంట‌ల‌కు గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

ఈ మేరకు పోస్టర్‌ను రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుండగా దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. సునీల్, ఎస్ జే సూర్య కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నాని హిట్ 3...సినిమా షూటింగ్‌లో విషాదం, గుండెపోటుతో సినిమాటోగ్రఫర్‌ కేఆర్ క్రిష్ణ మృతి

The most awaited announcement from #GameChanger is here! 💥

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement