హీరో నాని సినిమా షూటింగ్ లో విషాదం నెలకొంది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిట్-3 సినిమా షూటింగ్ లో విషాదం నెలకొంది. శ్రీనగర్ లో సినిమా షూట్ జరుగుతుండగా అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న KR క్రిష్ణ అనే మహిళ కు గుండెపోటు వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ KR క్రిష్ణ మృతి చెందింది. దీంతో సినిమా షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ కొడుకు ఏంటీ ఇలా అయిపోయాడు? కాశీ యాత్రలో కాషాయ దుస్తుల్లో అకీరా నందన్, వైరల్ అవుతున్న ఫోటోలు ఇవిగో..

Tragedy in Nani Hit 3 Movie shooting

 హీరో నాని సినిమా షూటింగ్ లో విషాదం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)