Akira Nandan: పవన్ కళ్యాణ్ కొడుకు ఏంటీ ఇలా అయిపోయాడు? కాశీ యాత్రలో కాషాయ దుస్తుల్లో అకీరా నందన్, వైరల్ అవుతున్న ఫోటోలు ఇవిగో..

పవన్‌ కళ్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాశీలో అకీరా నందన్ చేస్తున్న సందడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి.

Akira Nandan: పవన్ కళ్యాణ్ కొడుకు ఏంటీ ఇలా అయిపోయాడు? కాశీ యాత్రలో కాషాయ దుస్తుల్లో అకీరా నందన్, వైరల్ అవుతున్న ఫోటోలు ఇవిగో..
Pawan Kalyan Son Akira Nandan in Kashi Yatra Photos Viral9 Photo-X)

పవన్‌ కళ్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాశీలో అకీరా నందన్ చేస్తున్న సందడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. తల్లి రేణు దేశాయ్‌తో కలిసి అకీరా, ఆధ్య ఇంకా వారి స్నేహితులు కాశీ, వారణాసి యాత్రకు వెళ్లారు.ఆటోలో అకీరా అతడి స్నేహితులు జర్నీ చేస్తున్న వీడియోలతో పాటు, అకీరా కాషాయం ధరించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్నాయి. పవన్ సనాతన ధర్మం అంటూ చెబుతున్న ఈ సమయంలో అకీరా ఇలా కాషాయం ధరించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

మనకోసం బతికే మనవాళ్లు మనకున్నప్పుడు ఈ డ్రగ్స్ మనకు అవసరమా డార్లింగ్, సంచలన వీడియో విడుదల చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

Pawan Kalyan Son Akira Nandan in Kashi Yatra

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 31, 2024 05:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).