Gas Cylinder Explodes in Kerala: కేరళలో ఘోర అగ్ని ప్రమాదం, వ్యాపార సంస్థల్లోని సిలిండర్‌లు పేలడంతో పెద్ద ఎత్తున్న మంటలు, ముగ్గురికి తీవ్ర గాయాలు
వ్యాపార సంస్థల్లోని సిలిండర్‌లు పేలడంతో పెద్ద ఎత్తున్న మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరూ అగ్నిమాపక సిబ్బంది, మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.పతనంతిట్ట జిల్లాలోని సివిల్‌స్టేషన్ సమీపంలోని వ్యాపార సంస్థల్లో శుక్రవారం హఠాత్తుగా సిలండర్ పేలుడంతో జరిగింది
కేరళలోని Pathanamthittaలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వ్యాపార సంస్థల్లోని సిలిండర్‌లు పేలడంతో పెద్ద ఎత్తున్న మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరూ అగ్నిమాపక సిబ్బంది, మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.పతనంతిట్ట జిల్లాలోని సివిల్‌స్టేషన్ సమీపంలోని వ్యాపార సంస్థల్లో శుక్రవారం హఠాత్తుగా సిలండర్ పేలుడంతో జరిగింది. దీంతో సంఘటన స్థలానికి సకాలంలో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.గాయపడ్డ బాధితులను అధికారులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేగాదు మిగతా దుకాణాల్లోని గ్యాస్ సిలిండర్లు పేలకుండా వాటిని తక్షణమే తరలించారు అధికారులు. ఈ ఘటనలో ఇంకా ఎంతమంది ఈ ప్రమాదం బారిని పడ్డారనేది తెలియాల్సి ఉంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)