Gautam Adani: ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా తొలి భారతీయుడు, రెండో స్థానానికి ఎగబాకి రికార్డు సృష్టించిన గౌతం ఆదాని

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రెండో స్థానానికి చేరారు. స్టాక్ మార్కెట్లో ఆయన కంపెనీలకు చెందిన షేర్ల విలువ బాగా పెరగడంతో ఒక్కసారిగా అదానీ ఆస్తుల విలువ పెరిగింది.

Gautam Adani (File Image)

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రెండో స్థానానికి చేరారు. స్టాక్ మార్కెట్లో ఆయన కంపెనీలకు చెందిన షేర్ల విలువ బాగా పెరగడంతో ఒక్కసారిగా అదానీ ఆస్తుల విలువ పెరిగింది.ఈ క్రమంలో ఆయన రెండో స్థానానికి చేరారని ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ సూచీ తెలిపింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలన్ మస్క్ ఉండగా.. ఫ్రాన్స్ కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్డ్ మూడో స్థానంలో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ నాలుగో స్థానంలో ఉన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement