Man Beats Bank Manager: వీడియో ఇదిగో, ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ట్యాక్స్ డిడక్షన్ పెరిగిందని బ్యాంక్ మేనేజర్‌ని చితకబాదిన కస్టమర్
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ట్యాక్స్ డిడక్షన్ పెరగడంపై ఓ బ్యాంక్ కస్టమర్ ఆ బ్యాంక్ మేనేజర్‌తో గొడవపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చొక్కా కాలర్ పట్టుకొని ఇద్దరూ చితకబాదుకున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ట్యాక్స్ డిడక్షన్ పెరగడం కస్టమర్‌ను నిరాశకు గురిచేసిందని, ఘర్షణకు దిగడానికి ఇదే కారణమని తెలుస్తోంది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ట్యాక్స్ డిడక్షన్ పెరగడంపై ఓ బ్యాంక్ కస్టమర్ ఆ బ్యాంక్ మేనేజర్‌తో గొడవపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చొక్కా కాలర్ పట్టుకొని ఇద్దరూ చితకబాదుకున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ట్యాక్స్ డిడక్షన్ పెరగడం కస్టమర్‌ను నిరాశకు గురిచేసిందని, ఘర్షణకు దిగడానికి ఇదే కారణమని తెలుస్తోంది. అహ్మదాబాద్‌లోని వస్త్రాపూర్‌లో ఉన్న యూనియన్ బ్యాంక్‌లో జైమ్ రావల్ అనే కస్టమర్, బ్యాంక్ మేనేజర్ మధ్య బ్యాంకులో ఈ ఘటన చోటు చేసుకుంది.ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు కాలర్ పట్టుకుని కొట్టుకోవడం, మేనేజర్‌ని తలపై కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై వస్త్రాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రీల్స్ పిచ్చితో ఒకే బైక్ పై ఏడుగురు ప్రయాణం... కఠిన చర్యలకు నెటిజన్ల డిమాండ్ (వీడియో)
Gujarat Man Beats Bank Manager Over Tax Deduction On Fixed Deposit
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)