Gujarat Rains Video: వీడియో ఇదిగో, భారీ వరదలకు పూర్తిగా నీటిలో మునిగిపోయిన రాజ్‌కోట్ జిల్లా, దాదాపు 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

గుజరాత్ | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాజ్‌కోట్ జిల్లా ధోరాజీ నగరంలో పూర్తిగా వరదల్లో మునిగిపోయింది. గత కొన్ని గంటల్లో దాదాపు 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 70 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీడియో ఇదిగో..

Gujarat-Rains

Here's Video

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement