Hanuman Jayanti Advisory: హనుమాన్‌ జయంతికి మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం, శాంతి భద్రతలను పరిరక్షించాలని అన్ని రాష్ట్రాల హోంశాఖలకు పిలుపు

శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఇటీవల పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై కలకలం రేగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రేపటి (ఏప్రిల్‌ 6) హనుమాన్‌ జయంతి (Hanuman Jayanti) ఉత్సవాలకు అడ్వైజరీ జారీ చేసింది.

Ministry of Home Affairs. (Photo Credits: ANI)

శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఇటీవల పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై కలకలం రేగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రేపటి (ఏప్రిల్‌ 6) హనుమాన్‌ జయంతి (Hanuman Jayanti) ఉత్సవాలకు అడ్వైజరీ జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ (MHA) ట్విటర్‌లో వెల్లడించింది. పండగ శాంతియుతంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి. ఆ సమయంలో శాంతి భద్రతలను పరిరక్షించాలని అన్ని రాష్ట్రాలకు హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement