Haryana Rice Mill Collapse: హర్యానాలో ఘోర విషాదం, కార్మికులు నిద్రపోతుండగా కుప్పకూలిన రైస్ మిల్, నలుగురు మృతి, 20 మందికి గాయాలు
కర్నాల్ నగరంలోని తరావూరి వద్ద ఉన్న మూడంతస్తుల శివశక్తి రైస్ మిల్లులో కార్మికులు నిద్రపోతుండగా సోమవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది
హర్యానాలోని కర్నాల్ లో మూడంతస్తుల రైస్ మిల్లు కుప్పకూలిన దుర్ఘటనలో నలుగురు కార్మికులు మరణించగా, మరో 20 తీవ్రంగా గాయపడ్డారు. కర్నాల్ నగరంలోని తరావూరి వద్ద ఉన్న మూడంతస్తుల శివశక్తి రైస్ మిల్లులో కార్మికులు నిద్రపోతుండగా సోమవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.(3 storey Rice mill Collapses) అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి శిథిలాల కింద ఉన్న వారిని వెలికితీస్తున్నారు. రైస్ మిల్లు ప్రాంతంలో 100మందిని ఖాళీ చేయించారు. రైస్ మిల్లు యజమానిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)