Karnataka High Court: ఆరేళ్ల పాటు ఇష్టంతో సెక్స్‌లో పాల్గొని ఇప్పుడు రేప్ అని ఆరోపిస్తే చెల్లదు, మహిళ దాఖలు చేసిన రెండు పిటిషన్లను కొట్టివేసిన కర్ణాటక హైకోర్టు
బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి వ్యతిరేకంగా మహిళ దాఖలు చేసిన రెండు క్రిమినల్ కేసులను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఆరేళ్ల పాటు తనతో సహజీవనం చేసి, పెళ్లి చేసుకుంటాననే హామీని విస్మరించాడంటూ సదరు మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో ఆరేళ్లపాటు అంగీకారంతో లైంగిక సంబంధం నిర్వహించారు.

ఆరేళ్ల పాటు పరస్పర అంగీకారంతో లైంగిక కార్యం నిర్వహించడం అనేది అత్యాచారం కిందకు రాదు. సెక్షన్ 376 కింద శిక్షించలేం’’అని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. వీరు కలసిన మొదటి రోజు నుంచి 2019 డిసెంబర్ 27 వరకు సన్నిహిత సంబంధం కలిగి ఉన్నట్లు జస్టిస్ ఎం.నాగ ప్రసన్న పేర్కొన్నారు. మహిళ ఫిర్యాదు మేరకు ఇందిరానగర్ పోలీసులు దాఖలు చేసిన రెండు కేసులను కొట్టి వేశారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)