HC on Sex With Minor Wife: మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే, బాంబే హైకోర్టు సంచలన తీర్పు, ఇంతకీ కేసు ఏంటంటే..

అంగీకారంతో మైనర్ భార్య(18 ఏళ్లలోపు) తో భర్త శృంగారంలో పాల్గొన్నా అత్యాచారమేనని బాంబే హైకోర్టు తీర్పును వెలువరించింది.అతనికి చట్టపరమైన రక్షణ ఉండదని స్పష్టం చేసింది. నిందితునికి కోర్టు విధించిన 10 ఏళ్ల జైలు శిక్షను ధర్మాసనం సమర్థించింది.

Bombay High Court (Photo Credit: Wikimedia Commons)

అంగీకారంతో మైనర్ భార్య(18 ఏళ్లలోపు) తో భర్త శృంగారంలో పాల్గొన్నా అత్యాచారమేనని బాంబే హైకోర్టు తీర్పును వెలువరించింది.అతనికి చట్టపరమైన రక్షణ ఉండదని స్పష్టం చేసింది. నిందితునికి కోర్టు విధించిన 10 ఏళ్ల జైలు శిక్షను ధర్మాసనం సమర్థించింది.  ఎమ్ హెచ్ వార్దాలో ఓ వ్యక్తి మైనర్ భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకున్నాడు..తర్వాత విభేదాలు రావడంతో ఆమె రేప్ కేసు పెట్టింది. ఈ కేసు సమర్ధనీయమేనని కోర్టు అభిప్రాయపడింది.

Man Having Consensual Sexual Intercourse With Wife Under 18 Can Be Booked for Rape

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now