Covid Booster Shot: 18 ఏళ్లు నిండిన వారికి కార్బెవాక్స్ బూస్టర్ షాట్‌కు అనుమతి, కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నవారు ఈ షాట్ తీసుకోవచ్చని తెలిపిన కేంద్రం

కేంద్ర ఆరోగ్య శాఖ 18 ఏళ్ళు పై బడిన వారికి కార్బెవాక్స్ బూస్టర్ షాట్ అనుమతి ఇచ్చింది. కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారు కార్బెవాక్స్ బూస్టర్ షాట్ వేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం Corbevax Booster వ్యాక్సిన్ వినియోగానికి కేంద్రం ఆమోదం తెలిపింది. కాగా ఇంతకు ముందు వేసుకున్న కంపెనీ కాకుండా వేరే కంపెని వ్యాక్సిన్ బూస్టర్ డోస్ గా తీసుకోవడం ఇదే తొలిసారి.

Vaccine | Representational Image | (Photo Credits: Flickr)

కేంద్ర ఆరోగ్య శాఖ 18 ఏళ్ళు పై బడిన వారికి కార్బెవాక్స్ బూస్టర్ షాట్ అనుమతి ఇచ్చింది. కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారు కార్బెవాక్స్ బూస్టర్ షాట్ వేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం Corbevax Booster వ్యాక్సిన్ వినియోగానికి కేంద్రం ఆమోదం తెలిపింది. కాగా ఇంతకు ముందు వేసుకున్న కంపెనీ కాకుండా వేరే కంపెని వ్యాక్సిన్ బూస్టర్ డోస్ గా తీసుకోవడం ఇదే తొలిసారి.

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement