Tamil Nadu Rains: తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు, తూత్తుకుడి జిల్లాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, వీడియో ఇదిగో..
దక్షిణ తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి.తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో ఈ రోజు ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వచ్చే 24 గంటల పాటు వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది
దక్షిణ తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి.తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో ఈ రోజు ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వచ్చే 24 గంటల పాటు వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత ఏడాది కురిసిన భారీ వర్షానికి తమిళనాడు అతలాకుతలమైన సంగతి విదితమే. వీడియో ఇదిగో, భారీ వర్షాలకు నీట మునిగిన అనేక బిల్డింగ్‌లు, ఉప్పొంగి ప్రవహిస్తున్న తామ్రపార్ని నది
Here's ANI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)