Himachal Pradesh Rains: షాకింగ్ వీడియో, మెరుపు వరదలకు కుప్పకూలిన చ‌క్కి రైల్వే బ్రిడ్జ్, 14 మంది మృతి, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ రాష్ట్రాన్ని వణికిస్తున్న భారీ వ‌ర్షాలు

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ రాష్ట్రాన్ని భారీ వ‌ర్షాలు వణికిస్తున్నాయి. ఈ భారీ వరదలకు కంగ్రా జిల్లాలో ఉన్న చ‌క్కి రైల్వే బ్రిడ్జ్ ఇవాళ కూలింది. శ‌నివారం ఆ బ్రిడ్జ్ కూలినట్లు జిల్లా మెజిస్ట్రేట్ రోహిత్ రాథోడ్ తెలిపారు. మండి జిల్లాలో కూడా ఇవాళ ఉద‌యం అక‌స్మాత్తుగా భారీ వ‌ర్షం, వ‌ర‌ద వ‌చ్చింది

Himachal Pradesh Rains (Photo-ANI)

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ రాష్ట్రాన్ని భారీ వ‌ర్షాలు వణికిస్తున్నాయి. ఈ భారీ వరదలకు కంగ్రా జిల్లాలో ఉన్న చ‌క్కి రైల్వే బ్రిడ్జ్ ఇవాళ కూలింది. శ‌నివారం ఆ బ్రిడ్జ్ కూలినట్లు జిల్లా మెజిస్ట్రేట్ రోహిత్ రాథోడ్ తెలిపారు. మండి జిల్లాలో కూడా ఇవాళ ఉద‌యం అక‌స్మాత్తుగా భారీ వ‌ర్షం, వ‌ర‌ద వ‌చ్చింది. అక్కడ కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన ఘ‌ట‌న‌లో 14 మంది మృతిచెందిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. చంబా జిల్లాలో వ‌ర్షాల వ‌ల్ల కొండ‌చ‌రియ‌లు విరిగి ఓ ఇంటిపై ప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మ‌ర‌ణించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now