Holi 2022: హోలీ డ్యాన్స్‌తో అదరగొట్టిన బీఎస్ఎఫ్ జవాన్లు, ఒక‌రిపై ఒక‌రు రంగులు చ‌ల్లుకుంటూ.. పాటలు పాడుతూ పండుగ‌ను ఫుల్ ఎంజాయ్ చేసిన సైన్యం

దేశ స‌రిహ‌ద్దుల్లో విధులు నిర్వ‌ర్తిస్తున్న బీఎస్ఎఫ్ జ‌వాన్లు హోలీ పండుగ‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు రంగులు చ‌ల్లుకుంటూ.. పాటలు పాడుతూ… నృత్యాల్లో తేలిపోతున్నారు. రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మేర్‌లో ఉన్న బీఎస్ఎఫ్ ద‌ళం రంగ్‌దే అంటూ హోళీ క‌ల‌ర్స్‌ను సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు.

BSF Personnel Celebrate Holi by Singing and Dancing in Jaisalmer

దేశ స‌రిహ‌ద్దుల్లో విధులు నిర్వ‌ర్తిస్తున్న బీఎస్ఎఫ్ జ‌వాన్లు హోలీ పండుగ‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు రంగులు చ‌ల్లుకుంటూ.. పాటలు పాడుతూ… నృత్యాల్లో తేలిపోతున్నారు. రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మేర్‌లో ఉన్న బీఎస్ఎఫ్ ద‌ళం రంగ్‌దే అంటూ హోళీ క‌ల‌ర్స్‌ను సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఇక పంజాబ్‌లోని అమృత్‌స‌ర్‌లో ఉన్న 73 బెటాలియ‌న్ హెడ్ క్వార్ట‌ర్స్‌లో కూడా బోర్డ‌ర్ సెక్యూర్టీ ఫోర్స్ స‌భ్యులు హోళీ డ్యాన్స్ చేశారు. ప్ర‌తి పండుగ‌ను తాము ఓ కుటుంబంలా ఎంజాయ్ చేస్తామ‌ని బీఎస్ఎఫ్ జ‌వాన్లు అన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement