Amit Shah: అమిత్ షా ఇంట్లో విషాదం.. ముంబై లో సోదరి రాజేశ్వరి బెన్ షా కన్నుమూత
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం నెలకొంది. అమిత్ షా పెద్ద అక్క రాజేశ్వరి బెన్ షా(60) కన్నుమూసింది.
Mumbai, Jan 16: కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఇంట్లో విషాదం నెలకొంది. అమిత్ షా పెద్ద అక్క రాజేశ్వరి బెన్ షా(60) (Rajeshwari Ben Shah) కన్నుమూసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని (Mumbai) ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు బీజేపీ ఆఫీస్ బేరర్ వెల్లడించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Violence Erupts In Manipur: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. భద్రతా సిబ్బంది - కుకీల మధ్య ఘర్షణ, ఒకరు మృతి, ఏడుగురు అరెస్ట్
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Virat Kohli Creates History: రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లీ, ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లలో వేయికన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా మరో రికార్డు
Advertisement
Advertisement
Advertisement