Himachal Pradesh Floods: ఈ వీడియో చూస్తే సైన్యానికి సెల్యూట్ కొట్టాల్సిందే. ఇద్దరిని వెతికేందుకు భారీ వరదలతో ఉగ్రరూపంతో పారుతున్న నదిని దాటుతున్న సైనికులు
హిమాచల్ ని వరదలు ముంచెత్తిన సంగతి విదితమే. ఈ వరదల్లో జులై 6న చండీగఢ్ మనాలి హైవేలోని హనుమాన్ టెంపుల్ NH-3 సమీపంలో ముగ్గురు ప్రయాణికులతో ఉన్న కారు నదిలో పడిపోయింది. ముందుగా రక్షించబడిన వ్యక్తిని కులులో ఆసుపత్రిలో చేర్చారు.
హిమాచల్ ని వరదలు ముంచెత్తిన సంగతి విదితమే. ఈ వరదల్లో జులై 6న చండీగఢ్ మనాలి హైవేలోని హనుమాన్ టెంపుల్ NH-3 సమీపంలో ముగ్గురు ప్రయాణికులతో ఉన్న కారు నదిలో పడిపోయింది. ముందుగా రక్షించబడిన వ్యక్తిని కులులో ఆసుపత్రిలో చేర్చారు. మిగతా ఇద్దరి కోసం వెతుకుతున్నారు. 2వ బెటాలియన్ ITBP సైన్యం తప్పిపోయిన ఆ ఇద్దరికోసం ఉగ్రరూపంతో ప్రవహిస్తున్న నది మధ్యలో ఉన్న ఆ కారు దగ్గరకు చేరుకునేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం రోప్ వే ఏర్పాటు చేశారు. వీడియో ఇదే..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)