Hyderabad: కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ సమీపంలో వ్యభిచారం, 8 మంది మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వ్యభిచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని కూకట్‌పల్లి ACP శ్రీనివాసరావు హెచ్చరిక

కేపీహెచ్‌బీలో వ్యభిచారం నిర్వహించే 8 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ సమీపంలో రాత్రి 8 గంటల నుంచి 10 వరకు 10 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశాం.. వ్యభిచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూకట్‌పల్లి ACP శ్రీనివాసరావు హెచ్చరించారు.

Hyderabad Police arrested 8 women who operate prostitution in KPHB (Photo-Telugu scribe)

హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా వ్యభిచారం పెరిగిపోతోంది. రాత్రి తొమ్మిది దాటగానే నడి రోడ్డు మీదే వేశ్యలు దర్శనం ఇస్తున్నారు.. బస్సుల కోసం ఎదురు చూస్తూ దూర ప్రాంతాలకు వెళ్లే మహిళలు రోడ్ల మీద నిలబడాలంటే ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా కేపీహెచ్‌బీలో వ్యభిచారం నిర్వహించే 8 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ సమీపంలో రాత్రి 8 గంటల నుంచి 10 వరకు 10 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశాం.. వ్యభిచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూకట్‌పల్లి ACP శ్రీనివాసరావు హెచ్చరించారు.

వీడియో ఇదిగో, ట్రైన్ బయట వేలాడుతూ రీల్, చెట్లు అడ్డు రావడంతో ఒక్కసారిగా ఢీకొని.. ఆ తర్వాత ఏమైందంటే..

Hyderabad Police arrested 8 women who operate prostitution in KPHB

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement