Judgments in All Languages: దేశంలోని అన్ని భాషల్లో సుప్రీంకోర్టు తీర్పు, సీజేఐ సూచనను స్వాగతిస్తున్నామని తెలిపిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్

సుప్రీంకోర్టు జడ్జీలు ఇచ్చే తీర్పును దేశంలో అన్ని భాషల్లో ఉంచాలన్న సీజేఐ సూచనను నేను స్వాగతిస్తున్నానని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. హైకోర్టుల్లో రాష్ట్ర అధికార భాషలను అనుమతించాలన్న మా దీర్ఘకాల డిమాండ్‌తో పాటు ఇది మన దేశంలోని సామాన్య ప్రజలకు న్యాయం చేకూరుస్తుంది" అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ట్వీట్ చేశారు.

Tamil Nadu CM MK Stalin (Photo-ANI)

సుప్రీంకోర్టు జడ్జీలు ఇచ్చే తీర్పును దేశంలో అన్ని భాషల్లో ఉంచాలన్న సీజేఐ సూచనను నేను స్వాగతిస్తున్నానని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. హైకోర్టుల్లో రాష్ట్ర అధికార భాషలను అనుమతించాలన్న మా దీర్ఘకాల డిమాండ్‌తో పాటు ఇది మన దేశంలోని సామాన్య ప్రజలకు న్యాయం చేకూరుస్తుంది" అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ట్వీట్ చేశారు.

Here's ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement