Covid in India: దేశంలో భారీగా పెరుగుతున్న కేసులు, ఒక్క రోజులోనే 614 కొత్త కేసులు నమోదు, నలుగురు మృతి, 2,311కి పెరిగిన యాక్టివ్ కేసులు

దేశంలో ఒకే రోజు కొత్తగా 614 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి. ఈ ఏడాది మే 21 తర్వాత భారీగా కేసులు నమోదవడంతో ఇదే తొలిసారి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,311కి పెరిగాయి. మరో వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జేఎన్‌.1 వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌గా వర్గీకరించింది.

Coronavirus

దేశంలో ఒకే రోజు కొత్తగా 614 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి. ఈ ఏడాది మే 21 తర్వాత భారీగా కేసులు నమోదవడంతో ఇదే తొలిసారి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,311కి పెరిగాయి. కేరళలో ముగ్గురు వ్యక్తులు, కర్ణాటకలో ఒకరు COVID-19 సంక్రమణ కారణంగా మరణించారు. మరో వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జేఎన్‌.1 వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌గా వర్గీకరించింది.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement