Covid Surge in India: నిపుణులు హెచ్చరిక..జనవరి నెల మధ్యలో భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం, రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవని తెలిపిన అధికార వర్గాలు
కాబట్టి రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటికే దేశంలో పెరుగుతున్న కరోనా కేసులపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనాకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది.
మునుపటి ట్రెండ్‌ల ప్రకారం జనవరి మధ్యలో భారతదేశంలో COVID-19 కేసుల పెరుగుదల కనిపించవచ్చు. కాబట్టి రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటికే దేశంలో పెరుగుతున్న కరోనా కేసులపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనాకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)