Coronavirus in India: దేశంలో గత 24 గంటల్లో 13,405 మందికి కరోనా, మహమ్మారి వల్ల నిన్న 235 మంది మృతి
భారత్‌లో నిన్న 13,405 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 34,226 మంది కోలుకున్నారని వివరించింది. కరోనా వల్ల నిన్న 235 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,81,075 మంది చికిత్స తీసుకుంటున్నారని వివరించింది.
భారత్‌లో నిన్న 13,405 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 34,226 మంది కోలుకున్నారని వివరించింది. కరోనా వల్ల నిన్న 235 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,81,075 మంది చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 1.24 శాతంగా ఉందని తెలిపింది. కరోనా నుంచి ఇప్పటి వరకు 4,21,58,510 మంది కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 5,12,344కి పెరిగింది. ఇప్పటి వరకు మొత్తం 175,83,27,441 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement