Coronavirus in India: భారత్‌లో కొత్తగా 13,451 కరోనా కేసులు నమోదు, గత 24 గంటల్లో కోవిడ్‌తో 585 మంది మృతి, ప్రస్తుతం దేశంలో 1,62,661 యాక్టివ్ కేసులు
దేశంలో కొత్తగా 13,451 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, నిన్న 14,021 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో 585 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,42,15,653కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,62,661గా ఉంది.
New Delhi, October 27: దేశంలో కొత్తగా 13,451 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, నిన్న 14,021 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో 585 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,42,15,653కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,62,661గా ఉంది. కరోనా నుంచి ఇప్పటివరకు మొత్తం 3,35,97,339 మంది కోలుకున్నారు. మొత్తం 4,55,653 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. నిన్న 55,89,124 డోసుల వ్యాక్సిన్లు వేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 103,53,25,577 డోసుల వ్యాక్సిన్లను వినియోగించారు. కేరళలో నిన్న 7,163 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో నిన్న 90 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్లో కూలిన శక్షణ విమానాలు
Advertisement
Advertisement
Advertisement