Coronavirus in India: దేశంలో కొత్తగా 15,823 మందికి కోవిడ్, గత 24 గంటల్లో 226 మంది మృతి, ఇప్పటివరకు 96,43,79,212 వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ

దేశంలో కొత్తగా 15,823 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,40,01,743కు చేరింది. ఇందులో 2,07,653 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,33,42,901 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,51,189 మంది బాధితులు మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Coronavirus | Representational Image | (Photo Credits: Pixabay)

దేశంలో కొత్తగా 15,823 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,40,01,743కు చేరింది. ఇందులో 2,07,653 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,33,42,901 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,51,189 మంది బాధితులు మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో 226 మంది మరణించగా, 22,844 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 96,43,79,212 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు. ఇందులో మంగళవారం ఒక్కరోజే 50,63,845 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని ఆరోగ్యశాఖ తెలిపింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement