Coronavirus in India: దేశంలో గత 24 గంటల్లో 16,051 మందికి కరోనా, క‌రోనా కార‌ణంగా నిన్న 206 మంది మృతి

దేశంలో క‌రోనా రోజువారీ కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. నిన్న 16,051 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. అలాగే, క‌రోనా కార‌ణంగా నిన్న 206 మంది మృతి చెందార‌ని పేర్కొంది. దేశంలో ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 2,02,131 మంది చికిత్స తీసుకుంటున్నారని వివ‌రించింది.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

దేశంలో క‌రోనా రోజువారీ కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. నిన్న 16,051 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. అలాగే, క‌రోనా కార‌ణంగా నిన్న 206 మంది మృతి చెందార‌ని పేర్కొంది. దేశంలో ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 2,02,131 మంది చికిత్స తీసుకుంటున్నారని వివ‌రించింది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.93 శాతంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 4,21,24,284 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 5,12,109కి పెరిగింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement