Coronavirus in India: దేశంలో గత 24 గంటల్లో 25,920 మందికి కరోనా, కొత్తగా 492 మంది మృతి, తగ్గుతున్న రోజువారీ పాటివిటీ రేటు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 25,920 కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,27,80,235కి చేరింది. ఇందులో 4,19,77,238 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,10,905 మంది మృతిచెందగా, 2,92,092 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, గురువారం నాటికంటే ఇవి 4837 తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 25,920 కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,27,80,235కి చేరింది. ఇందులో 4,19,77,238 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,10,905 మంది మృతిచెందగా, 2,92,092 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, గురువారం నాటికంటే ఇవి 4837 తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా 492 మంది మరణించారని, 66,254 కరోనా నుంచి బయటపడ్డారని తెలిపింది. కరోనా కేసులు తగ్గడంతో రోజువారీ పాటివిటీ రేటు కూడా తగ్గుతూ వస్తున్నది. పాజిటివిటీ రేటు ప్రస్తుతం 2.07 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 1,74,64,99,461 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement