COVID in India: దేశంలో గత 24 గంటల్లో 3,47,254 మందికి కరోనా, 703 మంది మృతి, దేశంలో మొత్తం 9,692 ఒమిక్రాన్ కేసులు నిర్ధార‌ణ

దేశంలో గత 24 గంటల్లో 3,47,254 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. మొన్న న‌మోదైన కేసుల కంటే నిన్న‌ 29,722 కేసులు అధికంగా న‌మోద‌య్యాయి. అలాగే, నిన్న క‌రోనా వ‌ల్ల 703 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంట‌ల్లో 2,51,777 మంది కోలుకున్నారు.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

దేశంలో గత 24 గంటల్లో 3,47,254 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. మొన్న న‌మోదైన కేసుల కంటే నిన్న‌ 29,722 కేసులు అధికంగా న‌మోద‌య్యాయి. అలాగే, నిన్న క‌రోనా వ‌ల్ల 703 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంట‌ల్లో 2,51,777 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 20,18,825 మందికి చికిత్స అందుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 17.94 శాతంగా ఉంది. దేశంలో మొత్తం 9,692 ఒమిక్రాన్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement