Covid in India: దేశంలో గత 24గంటల్లో 6093 కరోనా కేసులు, గత 24 గంటల్లో 9768 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్

దేశంలో గత 24గంటల్లో 6093 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,84,729కి చేరాయి. ఇందులో 4,39,06,972 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,121 మంది మృతిచెందారు. మరో 49,636 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

దేశంలో గత 24గంటల్లో 6093 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,84,729కి చేరాయి. ఇందులో 4,39,06,972 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,121 మంది మృతిచెందారు. మరో 49,636 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 9768 మంది కరోనా నుంచి బయటపడగా, 18 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement