Covid in India: దేశంలో కొత్తగా 861 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, ఇంకా 11,058 మందికి కొనసాగుతున్న చికిత్స
దేశంలో కొత్తగా 861 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఆరుగురు చనిపోయారు. మరో 929 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో బాధితుల సంఖ్య కు చేరాయి. ఇందులో 4,25,03,383 మంది కోలుకున్నారు. 5,21,691 మంది మరణించగా, ఇంకా 11,058 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశంలో కొత్తగా 861 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఆరుగురు చనిపోయారు. మరో 929 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో బాధితుల సంఖ్య కు చేరాయి. ఇందులో 4,25,03,383 మంది కోలుకున్నారు. 5,21,691 మంది మరణించగా, ఇంకా 11,058 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్‌గా ఉన్నది 0.03 శాతం మాత్రమేనని, రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటిరకు 1,85,74,18,827 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. ఇందులో నిన్న ఒక్కరోజే 2,44,870 మంది టీకా తీసుకున్నారని వెల్లడించింది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement