Indian Army: దటీజ్ ఇండియన్ ఆర్మీ, 300 అడుగుల లోతులో పడిన 18 నెలల బాలుడిని రక్షించిన భారత ఆర్మీ, గుజరాత్ రాష్ట్రంలో ఘటన

దీనిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. దటీజ్ ఇండియన్ ఆర్మీ అంటూ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. బాలుడిని రక్షిస్తున్న వీడియో ఇదిగో..

Indian Army Rescues 18-Month-Old Boy From 300-Feet Borewell

గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లా ధృంగాద్ర తాలూకాకు 20 కిలోమీటర్ల దూరంలోని దుధాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు 300 అడుగుల బోర్‌వెల్‌లో పడిపోయిన 18 నెలల శివంను భారత సైన్యం సురక్షితంగా రక్షించింది. దీనిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. దటీజ్ ఇండియన్ ఆర్మీ అంటూ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. బాలుడిని రక్షిస్తున్న వీడియో ఇదిగో..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)