Indian Railways Data Breach: రైల్వే వినియోగదారులకు షాకింగ్ న్యూస్, 30 మిలియన్లకు పైగా యూజర్ల డేటా హ్యాక్, ఇంకా స్పందించని భారతీయ రైల్వే
ఈ నెల ప్రారంభంలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో జరిగిన డేటా ఉల్లంఘన తర్వాత, భారతీయ రైల్వే వినియోగదారుల డేటాబేస్‌లో తాజా డేటా ఉల్లంఘనకు సంబంధించిన నివేదికలు వెలువడ్డాయి. ఈ నివేదికల ప్రకారం, 30 మిలియన్లకు పైగా రైల్వే వినియోగదారుల వివరాలను హ్యాకర్ ఫోరమ్‌లో అమ్మకానికి ఉంచారని వార్తలు వస్తున్నాయి.

ఈ ఉల్లంఘనకు పాల్పడినట్లు క్లెయిమ్ చేసే హ్యాకర్ పేరు "షాడోహ్యాకర్"అని సమాచారం. దొంగిలించబడిన డేటాలో రైల్వే వినియోగదారుల పేరు, ఇమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, లింగం, చిరునామా, ఇతర వ్యక్తిగత సమాచారం ఉన్నాయని హ్యాకర్ పేర్కొన్నాడు. ఈ డేటా యొక్క ప్రామాణికత ఇంకా సైబర్ సెక్యూరిటీ నిపుణులచే ధృవీకరించలేదు.ఈ విషయంపై భారతీయ రైల్వే ఇంకా స్పందించలేదు.
Here's Outlook India News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు
Special Trains For Holi: హోలీ పండుగ కోసం స్పెషల్ ట్రైన్స్, దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో చూడండి
Rules Change In Railways: వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు జనరల్ బోగీల్లోనే ప్రయాణించాలి.. ఏసీ, స్లీపర్ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా.. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రైల్వే కొత్త నిబంధనలు
YouTuber Slaps Passenger: రీల్ కోసం కదులుతున్న రైలులోని ప్రయాణికుడి చెంపపై కొట్టిన వ్యక్తి.. బీహార్ లో జరిగిన ఈ ఘటన తర్వాత ఏం జరిగిందంటే? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement