Russia-Ukraine War: న‌వీన్ మృతిపై క‌ర్ణాట‌క సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై తీవ్ర విచారం, మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేయాలని విదేశాంగ శాఖకు విజ్ఞప్తి

ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడుల్లో భార‌తీయ విద్యార్థి న‌వీన్ చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. ఉక్రెయిన్‌లోని ఖ‌ర్కీవ్‌లో వైద్య విద్య అభ్య‌సిస్తున్న న‌వీన్‌..క‌ర్ణాట‌క‌కు చెందిన వాడు. యుద్ధం మొద‌లైన నాటి నుంచి తొటి విద్యార్థుల‌తో క‌లిసి బంక‌ర్‌లో త‌ల‌దాచుకుంటున్న న‌వీన్ మంగ‌ళ‌వారం ఉద‌యం బంక‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఈ సంద‌ర్భంగా ర‌ష్యా చేసిన దాడుల్లో అత‌డు మ‌ర‌ణించాడు.

Terror sleeper cells active in Bengaluru, Mysuru says Karnataka Home Minister Basavaraj Bommai (Photo-ANI)

ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడుల్లో భార‌తీయ విద్యార్థి న‌వీన్ చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. ఉక్రెయిన్‌లోని ఖ‌ర్కీవ్‌లో వైద్య విద్య అభ్య‌సిస్తున్న న‌వీన్‌..క‌ర్ణాట‌క‌కు చెందిన వాడు. యుద్ధం మొద‌లైన నాటి నుంచి తొటి విద్యార్థుల‌తో క‌లిసి బంక‌ర్‌లో త‌ల‌దాచుకుంటున్న న‌వీన్ మంగ‌ళ‌వారం ఉద‌యం బంక‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఈ సంద‌ర్భంగా ర‌ష్యా చేసిన దాడుల్లో అత‌డు మ‌ర‌ణించాడు. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే భార‌త విదేశాంగ శాఖ ధ్రువీక‌రించ‌గా.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ క‌ర్ణాట‌క‌లోని మృతుడి కుటుంబానికి ఫోన్ చేశారు. న‌వీన్ మృతిపై క‌ర్ణాట‌క సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. న‌వీన్ మృత‌దేహాన్ని త‌ర‌లించేందుకు ఆయ‌న విదేశాంగ శాఖ‌తో మాట్లాడారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement