International Yoga Day 2022: ఐటీబీపీ జ‌వాన్లు యోగా ప్రాక్టీస్ వీడియో.. ఎముక‌లు కొరికే చ‌లి, 15 వేల అడుగుల ఎత్తులో యోగసనాలు ప్రాక్టీస్ చేస్తున్న ఐటీబీపీ పోలీసులు

8వ అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వంలో భాగంగా ఇండో టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీసులు (ITBP) యోగాస‌నాల‌ను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఐటీబీపీ పోలీసులు ఉత్తరాఖండ్‌లోని హిమాల‌యాల్లో 15 వేల అడుగుల ఎత్తులో యోగాస‌నాలు వేశారు. ఎముక‌లు కొరికే చ‌లి ఉన్న‌ప్ప‌టికీ, శీత‌ల గాలులు వీస్తున్న‌ప్ప‌టికీ ఏ మాత్రం వెనుకంజ వేయ‌కుండా ఐటీబీపీ జ‌వాన్లు యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు

ITBP personnel are practicing Yoga at 15,000 feet in Uttarakhand Himalayas

8వ అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వంలో భాగంగా ఇండో టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీసులు (ITBP) యోగాస‌నాల‌ను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఐటీబీపీ పోలీసులు ఉత్తరాఖండ్‌లోని హిమాల‌యాల్లో 15 వేల అడుగుల ఎత్తులో యోగాస‌నాలు వేశారు. ఎముక‌లు కొరికే చ‌లి ఉన్న‌ప్ప‌టికీ, శీత‌ల గాలులు వీస్తున్న‌ప్ప‌టికీ ఏ మాత్రం వెనుకంజ వేయ‌కుండా ఐటీబీపీ జ‌వాన్లు యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు. 2015 నుంచి ప్ర‌తి ఏడాది జూన్ 21న ప్ర‌పంచ అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని నిర్వ‌హించుకుంటున్న విష‌యం తెలిసిందే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now